#సస్పెండెడ్_మీల్ అంటే మీకు తెలుసా .....
నార్వే లో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ,
"Five coffee, two suspended"
అంటూ
ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ,
మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.
మరొకరు వచ్చి,
"Ten coffee, five suspended",
అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.
అలాగే మరొకరు,
"Five meals, two suspended",
అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.
ఇదేమిటో అర్థం కాలేదా......?
కాసేపటికి ఒక ముసలాయన,
చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి,
"Any suspended coffee?"
అని అడిగాడు.
కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని,
వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.
ఇంకొక కడు పేదవాడు వచ్చి
"Any suspended Meals"
అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు.
పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే ...... ఇదే మానవత్వం .
ఈ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో .....
ఇందులో విశేషం ఏమిటంటే,
మన పక్కనే ఉన్న నేపాల్_దేశంలో ఈ మంచి వచ్చేసింది, ఈ అలవాటు ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. మనం కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ.....
ఈ విషయాన్ని వీలయినంత మందికి Share చేద్దాం.. మనం మన రోజువారీ జీవితంలో ఎంతో కొంత డబ్బులు దుబారా చేస్తుంటాం అందులోంచి కొంత ఇలా ఖర్చు పెడితే కొంత మందికైనా గుప్త దానం చేసిన వాళ్ళం అవుదాము....
🙏🙏 సర్వే జన సుఖినోభవంతు😇😇
Do you know what is #suspended _ meal.....
A woman giving money at a restaurant counter in Norway,
"Five coffee, two suspended"
Saying that
Giving money to match five coffees,
Took away three coffee cups.
The other one came in,
"Ten coffee, five suspended",
He paid for ten and caught five coffees.
And the other one,
"Five meals, two suspended",
They paid for five meals and took three meal plates.
Didn't you understand what this is......?
An old man for a while,
Came to the counter with torn clothes,
"Any suspended coffee?"
That's what he asked.
The woman on the counter says, ′′ Yes ",
Gave me a hot cup of coffee.
Another poor man has come
"Any suspended Meals"
As soon as asked, the man at the counter respectfully handed over a hot rice parcel and a bottle of water.
Helping people who don't even know their nose and face in poverty means...... this is humanity.
When will we rise to this level.....
The special thing about this is,
This good has come in our side Nepal _ country, this habit has spread in many places in the world. Hope that we also grow to this level.....
Let's share this to as many people as possible.. We reap a lot of money in our daily life. If we spend some of it like this, we will become a secret donation to at least a few people....
🙏🙏 Survey people's happiness 🙏🙏
Comments
Post a Comment